సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

31-01-2018 Wed 07:31 | Entertainment
  • కాజల్ చెప్పిన ప్రేమలేఖల సంగతులు 
  • డబ్బింగ్ మొదలెట్టిన కమలహాసన్ 
  • ఒకరోజు లేటుగా వస్తున్న 'తొలిప్రేమ'
  • నిఖిల్ చిత్రానికి 'బాహుబలి' టెక్నీషియన్
*  హీరోయిన్ అయిన తర్వాత తనకు ప్రేమలేఖలు రావడం మొదలైందని చెబుతోంది కథానాయిక కాజల్ అగర్వాల్. "నాకొచ్చే లేఖల్ని నేనే చదువుతాను. ఆ ప్రేమలేఖల్లో అభిమానులు ఎంతో ప్రేమ కురిపిస్తూ వుంటారు. అయితే కొందరు రక్తంతో కూడా రాస్తుంటారు. అలాంటివి చూస్తే మాత్రం భయమేస్తుంది" అని చెప్పింది.      
*  కమలహాసన్ తను కథానాయకుడుగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న 'విశ్వరూపం 2' చిత్రం డబ్బింగ్ పనులు నిన్నటి నుంచి జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను అమెరికాలో నిర్వహిస్తున్నారు. గతంలో కమల్ చేసిన 'విశ్వరూపం' మంచి విజయాన్ని సాధించిన సంగతి విదితమే.
*  వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన 'తొలిప్రేమ' చిత్రం విడుదల ఒక రోజు వాయిదా పడింది. దీంతో మొదట్లో చెప్పినట్టు ఫిబ్రవరి 9న కాకుండా 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో రాశిఖన్నా కథానాయికగా నటించింది.
*  తమిళంలో హిట్టయిన 'కనితన్' చిత్రాన్ని యంగ్ హీరో నిఖిల్ తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. తమిళ ఒరిజినల్ దర్శకుడే దీనికి కూడా దర్శకత్వం వహిస్తాడు. కాగా, 'బాహుబలి' చిత్రం తర్వాత సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ అందిస్తున్నాడు.      
Kajal AgarwalKamal Haasanvarunnikhil

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more